Pages

Sunday, 6 November 2011



పగిలిన అద్దం

అద్దంలో చూసుకున్నాను 

నన్ను నేను మరిచాను 


బూతద్దం లో చూసుకున్నాను


నన్ను నేనే అసహ్యించుకున్నాను

 
ఒకటి ఆశ- రెండోది నిరాశ


వెరశి నా జీవితం 


పగిలిన అద్దం




ఆశావాది

ఆకాశం వైపు చూసాను



దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది 


నిచ్చెన వెయ్యొచ్చనుకున్నా

 
ఆశావాదికి ఎప్పుడు నిరాశే సుమా!




అక్షర సత్యాలు


ఓటమి 

గెలుపు

గమ్యం


లక్ష్యం


నిర్ణయం


ఓర్పు


సహనం 


త్యాగం


కాలం


నిజం


అబద్ధం


నీడలు


వెలుగులు


అక్షర సత్యాలు


నీ జీవితాలు