Pages

Wednesday, 30 November 2011


ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భం గా

విశ్రుంఖాల సంకెళ్ళు త్రెంచుకుంటూ 
శృంగార రసరమ్య అక్రమ దారుల్లో 
విశ్వం పై అడుగుపెట్టింది హెచ్ ఐ వి 
వానర పరిణామక్రమం లోనే 
నరునకు సోకిందీ సిండ్రోమ్
రక్త మార్పిడితో రక్త చరిత్ర  సృష్టిస్తుంది 
 అలైంగిక శృంగారంలో దాగుంది 
అపరిచితుడిలా వస్తోంది 
అణిగి మణిగి ఉంటుంది 
హ్యూమన్ లో పవర్ తగ్గిన వెంటనే 
వ్యాధి పవనాలు వీస్తుంది 
కాల కూట విషం తో ప్రాణాన్నే
 మింగేస్తుంధో ఎయిడ్స్ భూతం 
మాయదారి భూతం 
అక్రమ దారుల్లోనే
దోబూచులాడుతుంది
తొంగి తొంగి దాగుంది 
 వంగి  వంగి చూస్తుంది . 
మందుల్లేని ఎయిడ్స్ భూతం 
మింగేస్తుంది సాంతం 
చివరకు నువ్వు ఖతం
(వ్యభిచారం వద్దు ..సంసారమే ముద్దు ..డిసెంబర్ ఒకటి ..ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భం గా ...చెయ్యి ..చెయ్యి కలుపుదాం!  !చైతన్య వంతులను చేద్దాం! ఎయిడ్స్ నివారణలో భాగస్వాములు అవుదాం !)


Sunday, 6 November 2011



పగిలిన అద్దం

అద్దంలో చూసుకున్నాను 

నన్ను నేను మరిచాను 


బూతద్దం లో చూసుకున్నాను


నన్ను నేనే అసహ్యించుకున్నాను

 
ఒకటి ఆశ- రెండోది నిరాశ


వెరశి నా జీవితం 


పగిలిన అద్దం




ఆశావాది

ఆకాశం వైపు చూసాను



దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది 


నిచ్చెన వెయ్యొచ్చనుకున్నా

 
ఆశావాదికి ఎప్పుడు నిరాశే సుమా!




అక్షర సత్యాలు


ఓటమి 

గెలుపు

గమ్యం


లక్ష్యం


నిర్ణయం


ఓర్పు


సహనం 


త్యాగం


కాలం


నిజం


అబద్ధం


నీడలు


వెలుగులు


అక్షర సత్యాలు


నీ జీవితాలు


Saturday, 5 November 2011

నీ ప్రేమ

నీ సాంగత్యం

స్వగతంగా మారితే


గుండె చప్పుడు


ప్రేమ దొంతరల
ను 


వినిపిస్తుంది

వ్యధలన్ని


పక్కనపెడితే


అన్ని గాధలుగా 


మారతాయి


మైమరపించే


అనురాగం


ఆప్యాయత


నీ చిరునామాలుగా


మారుతాయి


ప్రేమ దక్షిణ


నిన్ను కోరుకుంటుంది



నిజమైన ప్రేమగా..


-ప్రతాప్ కత్తిమండ

మన నాయకులండి

దొంగనా కొడుకులండి

దొరికినకాడికి


దోచేసుకుంటారండి 


దొరల వేషంలో 


పాలకులై



అంకినకాడికి

దోచేస్తారండి .


భారం మనపై 


మోపెస్తారండి.


గ్యాసు కొట్టి 


గ్యాసునే పెంచేస్తారండి


మంటలేసి


పెట్రో మంటేస్తారండి


వంగుంటే మెట్ట చేను


కోసేస్తారండి 


వీలుంటే పీకలు కోసేస్తారండి 


పేదోడి నడ్డి విరిచేస్తారండి 


దొంగనా కొడుకులండి


సిగ్గు లజ్జ లేని పాలకులండి 


మన నాయకులండి !!!


ఆశలు

మరువని జ్ఞాపకం

మానని గాయం


నీ ప్రేమ!


*****
కదిలే కాలంలో 


మెదిలే ఆలోచనలు


నీ జ్ఞాపకాలు!


*****
నిరాశ


నిట్టూర్పు


నీకై చూపులు


కొత్త ఆశలు


*****
ప్రేమ హిస్టరీ


ఒక పెద్ద మిస్టరి


ఇద్దరికీ అర్ధమయ్యే కెమిస్ట్రీ




కలలో...

నిద్రలోకి జారుకుందామని ప్రయత్నిస్తుంటే 

మస్తిష్కం లో అర్ధం పర్ధం లేని ఆలోచనలు


చుట్టిముట్టాయి .


కలలో...


ఈ సమాజం మారిపోయినట్టుగా ?!


అది నిజం అనుకున్నాను


కాని కల అని మగత పోయాక తెలిసింది 


ఎంతవెర్రి వాడిని సుమా !!!!




రాజకీయ నాయకులు


గుంటకాడ నక్కలు

గోడమీద పిల్లులు

 
బొరియలో పాములు

 
మన రాజకీయ నాయకులు





జీవితం

వాస్తవాలు 

చేదు అనుభవాలు-


అబద్ధాలు 


పంచదార చిలుకలు-


జీవితం చేదు తో కలిసిన పంచదార 


అనుభవాలు ఎగిరిపోయిన చిలుకలు 


ఆశలు రెక్కలు తెగిన పక్షులు




గమ్యం

పరిగెడదాం కాలంతో పాటే మనము

వినశనకర భావ సంకెళ్ళను త్రెంచుకుంటూ పరిగెడదాం 


త్రున్చుకుంటూ కాలంతో పాటే పరిగెడదాం


ఆశల చట్రాలను, ఆలోచనల తరంగాలను


కన్నీటి గాధలను ,జీవిత పోరాటాలను అధిగమించి


పరిగెడదాం !!!


శరవేగం నీ గమ్యం,


నిత్యం నీ వేగం పెంచుకో ..