ప్రతాపకీయం
నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం. నచ్చితే చదవండి.
Pages
Saturday, 5 November 2011
నీ ప్రేమ
నీ సాంగత్యం
స్వగతంగా మారితే
గుండె చప్పుడు
ప్రేమ దొంతరల
ను
వినిపిస్తుంది
వ్యధలన్ని
పక్కనపెడితే
అన్ని గాధలుగా
మారతాయి
మైమరపించే
అనురాగం
ఆప్యాయత
నీ చిరునామాలుగా
మారుతాయి
ప్రేమ దక్షిణ
నిన్ను కోరుకుంటుంది
నిజమైన ప్రేమగా..
-ప్రతాప్ కత్తిమండ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment