నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం.
నచ్చితే చదవండి.
Pages
Saturday, 5 November 2011
కలలో...
నిద్రలోకి జారుకుందామని ప్రయత్నిస్తుంటే మస్తిష్కం లో అర్ధం పర్ధం లేని ఆలోచనలు చుట్టిముట్టాయి . కలలో... ఈ సమాజం మారిపోయినట్టుగా ?! అది నిజం అనుకున్నాను కాని కల అని మగత పోయాక తెలిసింది ఎంతవెర్రి వాడిని సుమా !!!!
No comments:
Post a Comment