నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం.
నచ్చితే చదవండి.
Pages
Thursday, 26 May 2011
కాల చక్రం
కాల చక్రం పరిగెడుతుంది
స్వార్ధం, ద్వేషం
కుళ్ళు, కుట్ర
అశాంతి, హింస
నేరాలు ,ఘోరాలు
అన్నింటిని పంచుకుంటూ
పెంచుకుంటూ-
శరవేగంగా పరిగెడుతుంది
గమ్యం లేని మార్గం వైపు
స్వార్ధపు దారులవైపు
కాని … కాలంతో పాటు మనము కూడానా ?
No comments:
Post a Comment