నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం.
నచ్చితే చదవండి.
Pages
Saturday, 9 July 2011
సాగుతున్న పయనం
చెప్పేది అబద్ధం చేసేది అల్పం దాస్తున్నది నిజం దాగదు నా నైజం నీడలా వెంటాడే గతం నివురుగప్పిన నిజం కాలం తో గమనం సాగుతున్న పయనం ఆగిపోతుందనే భయం ఎలా సాగుతుందీ జీవితం
1 comment:
nijam alantidi
Post a Comment