Pages

Friday, 20 January 2012

తలరాత

బతుకు పోరాటం

మెతుకు కోసం ఆరాటం 


కన్నీటి జీవితం


వేషాల జీవనం 


నేతలు మారిన 


తలరాత మారదు


జాతి పిత 


ఏంటీ కథా.!!!.




1 comment:

Shalem said...

ప్రతాప్ గారూ, ఇవి చాలా బాగున్నాయి.
-షాలేమ్