ప్రతాపకీయం
నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం. నచ్చితే చదవండి.
Pages
Saturday, 14 April 2012
అంతర్మధనం
ఆనందం అంతులేనిది
విచారం మరువరానిది
బాధ అవదుల్లేనిది
గతం తిరుగురానిది
****
చుట్టూ ముళ్ళూ
మధ్యలో వనం
ఆ మధ్యలో మనం
నీకు నాకు మధ్య ఒక బంధం
కాని ....
జీవితం ఒక ముళ్ళతోట
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment