నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం.
నచ్చితే చదవండి.
Pages
Tuesday, 1 May 2012
అంతర్మధనం
ఎప్పుడైనా నీ మస్తిష్క అంతరంగం లోకి తొంగిచుసావా? భూప్రకంపనంలు.సునామీలు,లావాలు ఒకదానికొకటి దోబూచులాడుకుంటూ ఉంటాయి ఎపుడు పైకి వద్దామా అని తరంగాల అంతరంగంలా లోన అలజడి ..పైకి ప్రశాంతత. అదే అంతర్మధన జీవితం
No comments:
Post a Comment