Pages

Wednesday, 26 October 2011

పె(గ )న్ పవర్

అక్షారాల అల్లికలకు 

ఇంత పవరుందా ?


కలం ఝులిపిస్తే 


కాలం ఆగిపోతుందా?


సిరాకు కోపం వస్తే 


అక్షరాలు 


ఆవేశంగా పుడతాయా?


పదాలు పదనిసలై 


పాడుతూ ..పారుతూ..దొర్లుతూ 


కవితలై ..కావ్యాలై ...


జీవితాలవుతుంటే


మండే కత్తి ముందు నీ సిరా చుక్క 


చాల గొప్పదే సుమా !


అందుకే నీది పె(గ )న్ పవర్




No comments: