నిజం గా కల
నువ్వు కనిపిస్తావని కలలు కంటాను
నిజంగానే కనిపిస్తావు
నీతో ఎన్నో మాటలు చెప్తాను
నీ చెయ్యి పట్టుకుని నడుస్తాను
నీ తో ఎన్నో జ్ఞాపకాలు పంచుకుంటాను
అప్పుడు అవన్నీ నిజాలు అనుకుని
కల గురించి మరచిపోతాను
కాని అది నిజం గా కల అని తెలిసి
నిజం గా మోసపోతాను!!!
No comments:
Post a Comment