నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం.
నచ్చితే చదవండి.
Pages
Wednesday, 26 October 2011
నిజాలు కావాలి
కాల్పనిక సామ్రాజ్యం కూకటి వ్రేళ్ళతో కూలిపోవాలి వాస్తవ సామ్రాజ్య బీజం పోసుకోవాలి ఆశల ఆరాటంతో పోరాటాల స్పూర్తితో అనుకున్నది సాధించాలి ఇజాలు -నిజాలు కావాలి ముందుకు సాగాలి నిజంగా ..నిప్పుగా..నీతిగా!
No comments:
Post a Comment