Pages

Wednesday, 26 October 2011

నా మాటలు

నిజాల్ని నిర్భయం గా


అబద్ధాలను ఎండగడుతూ

అక్షర సత్యం ఇవ్వాలి


నా మాటలు 


తూటాలై పేలాలి





No comments: