ప్రతాపకీయం
నా మనసులో భావాలుకు అక్షరరూపప్రయత్నం. నచ్చితే చదవండి.
Pages
Wednesday, 26 October 2011
నీ ప్రేమకోసం
నీ ప్రేమకోసం
ఆశపడ్డాను
ఆరాటపడ్డాను
నీకు నాకు మధ్య
ప్రణయం అంతర్లీనంగా
ప్రళయం గా మారితే
నిప్పురవ్వల్లో మాడిపోతు
ఈ క్షణమే మరణిస్తున్నా
మరుజన్మలో
నీతో బ్రతకాలనే
ఆశతో..
ఆరాటంతో..
నీ ప్రేమకోసం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment